వందే మాతరం
మన తెలుగు వారు బెంగాలీ, ఇతర భాషల వారి పేర్ల౦టే చాలా ఇష్ట పడతారు ఉదా: సుభాష్ చంద్ర బోస్ అన్న పేరు మన తెలుగు వాళ్ళలో చాలామందికి ఉంది. ఒక మంత్రిగారితో సహా.
సుభాష్ చంద్ర అని పేరు పెట్టుకోవచ్చు కానీ కొసని ఉన్న బోస్ అన్నది కులాన్ని సూచించే పేరు. బెనర్జీ చట్టేర్జీ , ముఖేర్జీ, గంగూలి ,,భట్టాచార్య ,చక్రవర్తి,
ఇవన్నీ భ్రాహ్మణ కులాన్ని సూచించే పదాలు. అంటే ఈ పధాలు చివరని ఉన్న పేర్ల వారంతా భ్రాహ్మణులన్నమాట ..
ఉదా: స్పీకర్ సోమనాద చట్టర్జీ, మమతా బెనర్జీ, ముఖ్య మంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య , ప్రణబ్ ముఖర్జీ లాంటి పేర్ల వారంతా హ్రహ్మణ కులానికి చెందిన వారు. అలాగే బోసు. మిత్రా, దత్తా, సేన్, గుప్తా, సేన్ గుప్తా , ఘోష్ , టాగోర్ లాంటి పేర్లు బ్రాహ్మణులు కాని వారని సూచిస్తుంది. మన రెడ్డి. నాయుడు, చౌధరీ వగైరాల్లాగ.
ఇలాగ రాశానని నన్ను చా౦ద సుణ్ణనీ భ్రాహ్మణ పక్షపాతిననీ అనుకోకండి . కులవ్యవస్థ అన్నదే పోవాలనీ హిందువులంతా ఒకే జాతీ,ఒకే కులం అవ్వాలన్నదే నా కోరిక.. ఆ విషయము తర్వాత చర్చిద్దాము.
పెర్లలోనే కాకా అందమైన మగవారిని బెంగాలీబాబు లాగ ఉన్నాడని అనడం కూడా మనవాళ్ళలో ఉంది (యద్దనపూడి సులోచనా రాణీ గారి ఒక నవలలోనే చధివాననుకు౦టాను కదా నాయకుడు అందంగా బెంగాలీ బాబు లాగున్నాడని వర్ణించారు)
అఒదువల్ల తెలుగు వారిన౦ధరినీ కోరేధేమిట౦టే బెఒగాలీ వార౦థా చాలా అ౦ధ౦గా ఉంటారనుకోవడం, వాళ్ళ పేర్లు గుడ్డిగా అనుకరి౦చే భావన మానుకొని మన తెలుగు వారి ఆత్మాభిమానానిని కాపాదుకో౦ది బె౦గాలులో నివసి౦చే తెలుగువారిని సిగ్గుపరచక౦ది
నేను రాసిన దానిలో డ బదులు ద, ట బదులు త రావద౦ నా క౦ప్యూతరు ఇష్టా ఇష్టాలు. ఈ వృద్ధుడి లోపాలు . క్షమి౦చ౦ది.
భావదీయుడు
మా వె౦ ర౦గశాయి
29, జూన్ 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)